వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం AK47’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అయితే ఫస్ట్ డే అభిమానులకు షాక్ తగిలింది. మేకర్స్ విపరీతంగా ప్రమోట్ చేసిన ‘మాలా వచ్చా చూడు’ పాట సినిమాలో ఎక్కడా లేదు. సంగీత దర్శకుడు థమన్ ఫేవరేట్ ట్రాక్ గా చెప్పుకున్న ఈ సాంగ్ ను పూర్తిగా తొలగించారు. ఈ పాటలోని డబుల్ మీనింగ్ లిరిక్స్ వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతోనే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదా కథనానికి అడ్డుగా వస్తుందని తొలగించారా?
Aadarsha Kutumbam: థమన్ ఫేవరేట్ సాంగ్‌నే సినిమాలో లేపేశారుగా.. ఆదర్శ కుటుంబంలో ‘మాలా’ ఎక్కడ గురూజీ?
RELATED ARTICLES


