క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ జరిగింది. ప్రముఖ క్రిప్టో సంస్థ బైనాన్స్‌పై ఉత్తర కొరియా సైబర్ దాడికి పాల్పడింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఈ ఘటన వెనుక ట్రేడర్ ట్రైటర్ అనే నార్త్ కొరియా గ్రూప్ ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది జరిగిన బైబిట్ హ్యాకింగ్ ఇది నాలుగు రెట్టు పెద్దదని చెబుతున్నారు. పుష్కరకాలం కిందట తమ అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను ఓ సినిమాలో వ్యంగ్యంగా చిత్రీకరించారని సోనీ పిక్చర్స్‌పై దాడికి చేశారు.
బైనాన్స్‌పై భారీ సైబర్ దాడి.. 20 నిమిషాల్లో రూ.53,000 కోట్లు దోచేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు
RELATED ARTICLES


