HomeNation and Worldతేని జైలు బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ సస్పెండ్, బదిలీలకు ఆదేశం

తేని జైలు బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ సస్పెండ్, బదిలీలకు ఆదేశం

తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్‌ జైలు నుంచి 17 మంది ఖైదీలు సినీఫక్కీలో సిబ్బందిపై దాడి చేసి పరారైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భద్రతా వైఫల్యంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జైళ్ల శాఖలో భారీ ప్రక్షాళన చేపడుతూ పెద్ద ఎత్తున బదిలీలు, కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments