HomeSportsఆరేళ్లు, 10 మ్యాచ్‌లు.. కివీస్ గడ్డపై టీమిండియా అజేయ రికార్డుకు బ్రేక్!

ఆరేళ్లు, 10 మ్యాచ్‌లు.. కివీస్ గడ్డపై టీమిండియా అజేయ రికార్డుకు బ్రేక్!

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా గత ఆరేళ్లుగా కొనసాగిస్తున్న అజేయ రికార్డుకు ఆక్లాండ్‌లో తెరపడింది. నాలుగో టీ20లో గ్లెన్ ఫిలిప్స్ (107) శతకంతో చెలరేగడంతో కివీస్ 259/7 రికార్డు స్కోరు సాధించగా, ఆ తర్వాత జాకబ్ డఫీ (4/23) దాటికి భారత్ 172/9కే పరిమితమైంది. దీంతో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది భారత్. 2020 నుంచి కొనసాగుతున్న 10 మ్యాచ్‌ల విజయ పరంపరకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే 3-1తో సిరీస్ ఇప్పటికే భారత్ సొంతమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments