HomeSportsపాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు సై.. U19 ఆసియాకప్ జట్టులోకి ఎంట్రీ..!

పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు సై.. U19 ఆసియాకప్ జట్టులోకి ఎంట్రీ..!

ఒమన్ వేదికగా నవంబర్ 5 నుంచి 14 వరకు జరగనున్న ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో భారత దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌లు చోటు దక్కించుకున్నారు. లక్ష్మణ్ రాయ్‌చందానీ సారథ్యం వహించనున్న ఈ టోర్నీలో భారత్ నవంబర్ 8న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments