జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ‘ధురంధర్’ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.
Dragon Music Director: ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్.. ‘డ్రాగన్’కి తోడుగా దురంధరుడు..?
RELATED ARTICLES


