HomeEntertainmentIIFA Awards 2026: ‘ఐఫా’లో 12 అవార్డులతో సత్తా చాటిన ‘ధురంధర్‌’.. బెస్ట్ హీరోగా రణవీర్...

IIFA Awards 2026: ‘ఐఫా’లో 12 అవార్డులతో సత్తా చాటిన ‘ధురంధర్‌’.. బెస్ట్ హీరోగా రణవీర్ సింగ్.. ఉత్తమ నటిగా ‘సైయారా’ బ్యూటీ

భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన ఐఫా అవార్డ్స్-2026 విజేతల జాబితా విడుదలైంది. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ చిత్రం ఏకంగా 12 పురస్కారాలను గెలుచుకుని సత్తా చాటింది. రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, ‘సైయారా’ హీరోయిన్ అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలిచారు. అలాగే షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌కు బెస్ట్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments