HomeEntertainmentSai Pallavi Controversy: ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు’.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు

Sai Pallavi Controversy: ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు’.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు

Sai Pallavi about Ramayana: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ మూవీ ‘రామాయణం’. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. లాస్ ఏంజిల్స్‌లో స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నటి సాయి పల్లవి “రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు” అని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. గతంలో ‘విరాటపర్వం’, ‘కాశ్మీర్ ఫైల్స్’ వివాదాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments