HomeEntertainment2047 నాటికి $10 ట్రిలియన్‌ల లక్ష్యం.. దక్షిణాది ఆర్థిక బలం.. సమష్టి శక్తిగా మారుతుందా? సవాళ్లేంటి?

2047 నాటికి $10 ట్రిలియన్‌ల లక్ష్యం.. దక్షిణాది ఆర్థిక బలం.. సమష్టి శక్తిగా మారుతుందా? సవాళ్లేంటి?

దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా 20 శాతం లోపే ఉంటుంది. కానీ దేశ జీడీపీలో మాత్రం ఈ రాష్ట్రాల వాటా దాదాపు మూడో వంతు ఉంటుంది. అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఈ రాష్ట్రాలు 2047 నాటికి సమష్టిగా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం కానుంది. వనరుల నిర్వహణ ముఖ్య భూమిక పోషించనుంది. అయితే వనరుల వినియోగం విషయంలో విబేధాల పరిష్కారం అంత తేలికైన వ్యవహారం కాదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments