సౌదీ అరేబియాలో విమానాల సేవలు తీవ్రంగా అంతరాయం కలగడంతో పవిత్ర మక్కా నగరంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఉమ్రా యాత్రికులకు 166 ఏళ్ల నాటి చారిత్రక నిజాం రుబాత్ కొండంత అండగా నిలిచింది. సొంత ఊళ్లకు తిరిగి వెళ్లే మార్గం లేక, అదనపు వసతి ఖర్చులు భరించలేక నానా అవస్థలు పడుతున్న తెలుగు యాత్రికులకు జెద్దాలోని భారత కాన్సులేట్ చొరవతో ఈ భవనంలో ఉచిత బస సౌకర్యం లభించింది. వసతి భారం తప్పినప్పటికీ.. విమాన ప్రయాణాలపై స్పష్టత లేకపోవడం, అత్యవసర మందుల కొరత ఏర్పడటంతో వయోవృద్ధులు, మహిళా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విమానాల రద్దుతో మక్కాలో ఇబ్బందులు పడుతున్న ఏపీ యాత్రికులు.. అండగా నిలిచిన నిజాం రుబాత్ ట్రస్ట్
RELATED ARTICLES


