దసరా, దీపావళి వంటి పండుగలు వచ్చాయంటే అంబానీ కుటుంబం వేసుకునే దుస్తులు, జ్యువెల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ దసరా నవరాత్రుల్లో ఈషా అంబానీ ధరించిన ప్రత్యేకమైన రాధా కృష్ణ థీమ్ లెహంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారతీయ చేనేత కళకు, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ రాయల్ డ్రెస్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఏంటి, దీన్ని రూపొందించడానికి ఎంత సమయం పట్టింది వంటి విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


