Dussehra Wishes 2026 in Telugu చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పావన పర్వదినమే ఈ దసరా (Dasara 2026) లేదా విజయదశమి (Vijayadashami 2026). శ్రీదేవి నవరాత్రుల శుభవేళ జగన్మాత దివ్య ఆశీస్సుల ప్రసరించి, మన జీవితాల్లోని చీకట్లను తొలగిస్తాయి. మంత్ర శక్తి కలిగిన అమ్మవారి శ్లోకాలతో శుభాకాంక్షలు తెలపడం మన సనాతన సంప్రదాయంలో ఎంతో విశేషమైనది. ఈ శ్లోకాల భావం మీ ఇంట సకల శుభాలను, ధైర్యాన్ని, సుఖసంతోషాలను నింపుతుందని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని అందిస్తూ పంచుకోవడానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేద్దాం..


