HomeLifestyleబాడీ మొత్తం సన్నగా ఉండి ముఖం మాత్రమే లావుగా ఉందా, ఫేస్‌ఫ్యాట్ తగ్గేందుకు ఏం చేయాలంటే

బాడీ మొత్తం సన్నగా ఉండి ముఖం మాత్రమే లావుగా ఉందా, ఫేస్‌ఫ్యాట్ తగ్గేందుకు ఏం చేయాలంటే

ముఖం చిన్నగా ఉన్నా బాగోదు. పెద్దగా కనిపించినా అస్సలు బాగోదు. సరైన సైజ్‌లో ఉంటేనే ఎవరైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ, కొంతమందికి మరీ ఎక్కువగా పెద్దగా ఉంటుంది. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. జన్యువులు, శరీర బరువు, వయసు, హార్మోనల్ చేంజెస్, బాడీలో నీరు చేరడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, బరువు తగ్గితే ఫేస్‌ఫ్యాట్ ఆటోమేటిగ్గా తగ్గినప్పకీ బరువు తగ్గకుండానే ఫేస్‌ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని మార్పులు చేయాలి. దీంతో బాడీలోని ఫ్యాట్ కూడా తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. ఫ్యాట్ బాడీలో అయినా, ముఖంలో కానీ ఉండడం అస్సలు మంచిది కాదు. కాబట్టి, మరీ ఏం చేసి ఫ్యాట్‌ని తగ్గించుకోవాలో డాక్టర్ పద్మజ(సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్) మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments