HomeLifestyleSkin Glow IV Drips: అందంగా కనిపించడానికి ఐవీ డ్రిప్స్ సురక్షితమేనా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం...

Skin Glow IV Drips: అందంగా కనిపించడానికి ఐవీ డ్రిప్స్ సురక్షితమేనా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎంత?

అహ్మదాబాద్‌లోని యువత గర్బా పట్ల విశేష ఉత్సాహం చూపుతున్నారు. ఫేషియల్స్, స్కిన్‌కేర్ ప్యాకేజీలకు బదులుగా వారు చర్మానికి మెరుపును తీసుకురావడానికి డ్రిప్స్‌ను ఎంచుకుంటున్నారు. చాలామంది సరైన అర్హత లేని బ్యూటీ క్లినిక్‌లు లేదా సెలూన్లలో తక్కువ ఖర్చుతో దొరుకుతున్నాయని ఈ డ్రిప్స్ వేయించుకుంటున్నారు. ఇది ప్రాణాంతకం కావచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్యులు లేని చోట, అత్యవసర చికిత్స సదుపాయం లేని ప్రాంతాల్లో ఐవీ మందులు తీసుకోకూడదు. అస్సలు ఐవీ డ్రిప్స్ అంటే ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments