HomeAndhra Pradeshకొటియాలో ఏపీ ఎన్నికలు.. ఒడిశా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా?: మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫైర్

కొటియాలో ఏపీ ఎన్నికలు.. ఒడిశా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా?: మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫైర్

దశాబ్దాలుగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కొటియా వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. వివాదాస్పద ఈ ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించడంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీరియస్ అయ్యారు. కొటియాలో ఒడిశా సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ మాఝీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో “ఆంధ్రా గో బ్యాక్” అంటూ నినాదాలు చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని నవీన్ పట్నాయక్ నిలదీశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments