HomeEntertainmentvijay deverakonda: ‘రణబాలి’ కోసం రంగంలోకి దిగిన అన్నామలై.. విజయ్ దేవరకొండతో స్పెషల్ ఇంటర్వ్యూ

vijay deverakonda: ‘రణబాలి’ కోసం రంగంలోకి దిగిన అన్నామలై.. విజయ్ దేవరకొండతో స్పెషల్ ఇంటర్వ్యూ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తమిళనాడు నేత అన్నామలై, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సాయి దీపక్‌లు విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌లతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని విశేషాల గురించి ఈ ఇంటర్వ్యూలో చర్చించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments