HomeEntertainmentRajinikanth: ‘ఇప్పటికీ బస్ కండక్టర్‌గానే భావిస్తా.. ఆ ఉద్యోగాన్ని మిస్ అవుతుంటా’.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajinikanth: ‘ఇప్పటికీ బస్ కండక్టర్‌గానే భావిస్తా.. ఆ ఉద్యోగాన్ని మిస్ అవుతుంటా’.. రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

రజనీకాంత్‌, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఐదేళ్ల పాటు బెంగళూరులో చేసిన బస్సు కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పటికీ మిస్ అవుతున్నానని, ఎంత పెద్ద స్టార్‌డమ్ వచ్చినా తనను తాను సాధారణ కండక్టర్‌గానే భావిస్తానని అన్నారు. రజనీకాంత్ చెప్పిన ఈ మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments