TTD Launches Venkatadri App For Tirumala Devotees: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వేంకటాద్రి యాప్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఈ యాప్ను ప్రారంభించారు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ 24 గంటల పాటు సేవలందిస్తుంది. మొత్తం 25 విభాగాల్లో 350కు పైగా ప్రదేశాల వివరాలు యాప్లో ఉంటాయి. తెలుగు సహా ఐదు భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ వేంకటాద్రి యాప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది.. వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు, వెంటనే వేంకటాద్రి యాప్ డౌన్లోడ్ చేస్కోండి
RELATED ARTICLES


