‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆర్య, నిఖిల విమల్ ప్రధాన పాత్రల్లో నిఖిల్ మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో ప్రేమ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. దీనికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు సుహాస్, సంజనా కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘హైడ్ అండ్ సిల్క్’ టైటిల్ ప్రోమో కూడా విడుదలైంది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నాయి.
ఆర్యతో వైష్ణవి చైతన్య హలో ప్రేమ.. DC బ్యూటీ సంజనాతో సుహాస్ హైడ్ అండ్ సిల్క్..
RELATED ARTICLES


