Vangaveeti Radha Krishna Wife Pushpavalli Indo Uk Global Pioneer Award: వంగవీటి రాధా సతీమణి పుష్పవల్లికి ఇండో-యూకే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లండన్లో నిర్వహించిన ఇండో-యూకే లీడర్షిప్ కాంక్లేవ్ 2026లో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ & న్యూరో-ఎడ్యుకేషన్ విభాగంలో గ్లోబల్ పయనీర్ అవార్డు దక్కింది. వంగవీటి రాధా ఈ విషయాన్ని తెలియజేశారు.. తన సతీమణికి ఈ వార్డు రాడం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
వంగవీటి రాధా సతీమణి పుష్పవల్లికి ప్రతిష్టాత్మక ఇండో-యూకే పురస్కారం.. ఎంతో గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
RELATED ARTICLES


