HomeAndhra Pradeshబీసీ యువతకు సివిల్స్‌లో ఉచితంగా శిక్షణ.. వసతి ఫ్రీ, రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహం ఇస్తారు

బీసీ యువతకు సివిల్స్‌లో ఉచితంగా శిక్షణ.. వసతి ఫ్రీ, రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహం ఇస్తారు

Andhra Pradesh Govt Free Civil Services Coaching: ఏపీలో పీ4 మోడల్‌లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు.డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ అకాడమీతో, ఏపీ బీసీ సంక్షేమశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అభ్యర్థులకు మెటీరియల్‌ ఉచితంగా ఇవ్వడంతోపాటు నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా క్లాసులు నిర్వహిస్చతారు. అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహించి వందమందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. వీరికి ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments