Home Blog Page 146

కేంద్రంలో కీలకం పనిచేసిన అధికారిని సలహాదారుడిగా నియమించిన ఏపీ ప్రభుత్వం.. 36 ఏళ్ల అనుభవం, ఎవరీ గోయెల్?

0
AP Govt Advisor Ashok Sitaram Goyal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్‌ సీతారాం గోయల్‌ను నియమించింది.
ఢిల్లీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.. అశోక్‌ సీతారాం గోయల్
కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో అదనపు కార్యదర్శి, రివర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. గోయెల్‌కు అంతర్రాష్ట్ర నదీ వ్యవహారాలకు సంబంధించి 36 ఏళ్ల అనుభవం ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Illu Illalu Pillalu September 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- 2 రోజుల్లో ధీరజ్ ప్రేమ పెళ్లి- రామరాజు భద్రావతి ఒప్పందం

0

Illu Illalu Pillalu Serial September 19th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 19వ ఎపిసోడ్‌లో ఈరోజు ఏదోటి తేలాలని, ప్రేమ ఇంటికి వచ్చేయాలని రామరాజు అంటాడు. వల్లిని భద్రావతి లాగిపెట్టి కొడుతుంది. 2 రోజుల్లో ధీరజ్, ప్రేమలకు అధికారికంగా పెళ్లి చేస్తానని రామరాజు ఛాలెంజ్ చేస్తాడు.

Allu Arjun Raaka: ‘రాకా’ రేంజ్ విజువల్స్ అవతార్‌లోనూ లేవు.. మూడు రోజుల్లో మీరూ చూస్తారు: తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

0

Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకా మూవీని ఆకాశానికెత్తాడు తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తి. అంతేకాదు ఈ సినిమా నుంచి మరో మూడు రోజుల్లోనే అప్డేట్ రాబోతోందని హింట్ కూడా ఇవ్వడం ఫ్యాన్స్ ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

విదేశీ పర్యటనకు వైఎస్ జగన్.. సీబీఐ కోర్టు అనుమతి, వచ్చే నెలలో వెళతారా?

0
Cbi Court Permission To Ys Jagan London Tour: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఆయన 15 రోజుల యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఏవైనా 15 రోజులు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఉపయోగించే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను అందించాలని కోర్టు సూచించింది. పర్యటన వివరాలు ముందే తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

Brahmamudi September 19 Episode: బ్రహ్మముడి.. రాజు పక్కన పడుకున్న సిరి.. అపర్ణ రచ్చ.. రెచ్చగొట్టిన రేఖ.. ఇరుక్కున్న ఇందు

0

Brahmamudi Serial September 19th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 19 ఎపిసోడ్ లో సిరి విషయంలో అపర్ణను రెచ్చగొట్టి రాజుని ఇంట్లో నుంచే పంపించేసే ప్లాన్ వేస్తుంది రేఖ. అయితే రాజు పక్కన పడుకొని రేఖ పని మరింత సులువు చేస్తుంది సిరి.

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- కాంచన ఇంటికి తాత కుటుంబం- ఎస్సైతో కార్తీక్ నాటకం- మాలినితో సూరజ్ గొడవ

0

Karthika Deepam 2 Serial September 19th Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 19వ ఎపిసోడ్‌‌‌లో సూరజ్ చేసినదానికి జ్యోత్స్న తిడుతుంది. జ్యో ఫోన్ ఇచ్చి సూరజ్ వెళ్లిపోతాడు. రోడ్డు మీద కార్తీక్ హై డ్రామా చేస్తాడు. ఇంతలో పోలీసులు, ఎస్సై వచ్చి కాంచన ఇంటికి శివ నారాయణ కుటుంబం వెళ్లేలా చేస్తారు.

Hair loss in young men : చిన్న వయస్సులోనే రాలిపోతున్న జుట్టు.. కారణం ఏంటి? ఆపేదెలా?

0

20లలోనే బట్టతల రావడం నేటి యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య. జన్యుపరమైన కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపంతో పాటు క్రియేటిన్ వాడకంపై ఉన్న అనుమానాలకు చర్మ సంరక్షణ నిపుణుల స్పష్టమైన విశ్లేషణ ఇదిగో.

విపరీతంగా బరువు తగ్గితే క్యాన్సర్ ఉన్నట్లేనా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి, ఎప్పుడు అలర్ట్ అవ్వాలి

0
మనం చూడ్డానికి ఆరోగ్యంగా అనిపించినప్పటికీ మనకి తెలియకుండానే శరీరంలో వచ్చే కొన్ని మార్పులు మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఓ జర్నల్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం వివరించలేని వెయిట్‌లాస్ ఉన్న పేషెంట్స్‌లో సాధారణ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్‌‌లో వచ్చిన మార్పులని గమనించడం ద్వారా క్యాన్సర్ వంటి సమస్యల్ని గుర్తించడంలో హెల్ప్ చేస్తాయని తేలింది.
అయితే ఈ రక్తపరీక్షల మార్పులని వయసు, లింగాన్ని బట్టి గమనించాలి. పేషెంట్ వయసు, ఆడ, మగ అనే అంశాన్ని బట్టి క్యాన్సర్ కోసం చేసిన రక్తపరీక్ష ఫలితాలను గమనించాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన

0
Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో అల్పపీడనం ఈనెల 21 లేదా 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. ఈనెల 24వ తేదీ తర్వాత అది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా వచ్చే క్రమంలో తుఫాన్‌గా మారుతుందంటున్నారు. ఈ నెల 21న దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.