Mahakali OTT: మహాకాళి మూవీ గ్లింప్స్ వీడియో కూడా బయటకు రాక ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.
Brahmamudi Serial August 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసరగా.. ఆ ఛాలెంజ్ కు ఓకే చెప్పిన ఐషూ.. ఆ తర్వాత ఇందునే ఇరికిస్తుంది. అయితే అక్కచెల్లెళ్ల మధ్య రేఖలో టెన్షన్ మొదలైంది.
Karthika Deepam 2 Serial August 24th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 24వ ఎపిసోడ్‌లో జ్యోత్స్నను దీప తన సొంత చెల్లి అనుకుంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న దీప కాళ్లపై పడి ఏడుస్తుంది. తను చేసిన పాపాలు కడిగేసుకోవాలంటే క్షమించాలని అడుగుతుంది. మాలిని ఇంట్లో కార్తీక్‌కు సూరజ్ కనిపిస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial August 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో శివను గుణ కిడ్నాప్ చేశాడని బాలు, మీనా తెలుసుకుంటారు. అటు బాలు ప్లాన్ ఫెయిలై రోహిణి, మనోజ్ లను ప్రభావతి మళ్లీ విడదీస్తుంది.
విటమిన్ డీ సప్లిమెంట్లను ఏ సమయంలో, ఏ ఆహారంతో, ఏ పానీయంతో కలిపి తీసుకోవాలి? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీని ఎలా తీసుకోవాలో వైద్యులు సూచించారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శ్రావణ మాసంలోని సోమవారాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వ పత్రాలు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కోసం శివారాధన చేయడంతో పాటు పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయాలని సూచిస్తున్నారు.