నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా విడుదలవుతోందని, తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా నచ్చకపోతే గచ్చిబౌలోని తన విజయకృష్ణ టవర్స్ ఆఫీస్కు వచ్చి ప్రశ్నించవచ్చని బహిరంగ సవాల్ విసిరారు. పెళ్లిళ్లు చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని మాత్రం కనాలంటూ నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Actor Naresh: ‘పెళ్లిళ్లు చేసుకున్నా, చేసుకోకపోయినా.. పిల్లల్ని మాత్రం కనండి’.. నరేష్ వీకే కామెంట్స్ వైరల్
RELATED ARTICLES


