Home Blog Page 147

Radhika Apte Nude: ఆ సినిమాల్లో అందుకే న్యూడ్‌గా నటించా.. అలా అని బ్రా వేసుకొని ఫైట్ చెయ్, ముద్దు పెట్టుకో అంటారా: రాధిక

0

Radhika Apte Nude: రాధికా ఆప్టే సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడమే కాదు.. బయట కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతారన్న పేరుంది. తాజాగా తాను న్యూడ్ సీన్లు చేయాల్సి రావడం, దానివల్ల ఆ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.

సాయికృష్ణ పోలీస్ స్టేషన్‌లో చనిపోలేదు, బయట కొట్టిచంపారు.. రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

0
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి రాణిగారితోటలోని పాడుబడ్డ భవనానికి సాయికృష్ణను తరలించినట్లు.. అక్కడ తీవ్రంగా కొట్టినట్లు సిట్ ఆరోపించింది. అనంతరం సాయికృష్ణ మృతి చెందగా.. మృతదేహాన్ని అర్ధరాత్రి తరలించి స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేసినట్లు పేర్కొంది. ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల తొలగింపు, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలపైనా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కోర్టు సురేష్‌కు సెప్టెంబర్ 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

బాంబుల తయారీ, దాడులకు ఏఐ వాడుతోన్న ఉగ్రవాదులు.. కేంబ్రిడ్జ్ స్టడీలో సంచలన విషయాలు

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ శాసిస్తోంది. అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. కంటెంట్ క్రియేషన్‌, సమాచారం కోసం ఏఐపై ఆధారపడే స్థాయి నుంచి బాంబుల తయారీ, దాడులకు వ్యూహరచన వరకు ఉగ్రవాదులు దీనిని వాడుతున్నట్టు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కృత్రిమ మేధ సాయంతో ఆఫ్రికాలోని బోకో హరామ్ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాల తయారీ, దాడులకు వ్యూహరచనలు చేస్తున్నట్టు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది.

KTR నా బాల్యమిత్రుడు, జన్వాడ ఫామ్‌హౌస్‌ నాది.. ప్రదీప్‌రెడ్డి క్లారిటీ

0

జన్వాడ ఫామ్‌హౌస్ వ్యవహారంపై దాని యజమానిగా పేర్కొంటున్న ప్రదీప్‌రెడ్డి స్పందించారు. ఫామ్‌హౌస్ ఉన్న భూమి తన సొంతమని.. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. 2019లో ప్రాపర్టీని కొనుగోలు చేసి కేటీఆర్‌కు లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏవైనా సందేహాలు ఉంటే నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని, అవసరమైన పత్రాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే రాజకీయ నేతలు వ్యక్తిగత ఆస్తిని పరిశీలించేందుకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఇదే జరిగితే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్‌లో భారత్, పాక్ మ్యాచ్..!

0
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్‌లో సెమీఫైనల్స్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 20న జరిగే తొలి సెమీస్‌లో పాకిస్థాన్-శ్రీలంక, రెండో సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్ పోటీపడతాయి. క్వార్టర్స్‌లో భారత్ 8 వికెట్లతో జపాన్‌పై, లంక 86 రన్స్‌తో మలేషియాపై, పాక్ 3 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. సెప్టెంబర్ 22న ఉదయం బ్రాంజ్ మెడల్, ఆ తర్వాత గోల్డ్ మెడల్ (ఫైనల్) మ్యాచ్‌లు జరుగుతాయి. క్రితం సారి ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది.

OTT Telugu: 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సత్తా చాటిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- ఓటీటీలో సరికొత్త రికార్డ్-ఎక్కడంటే?

0

Telugu Crime Thriller Panchanama OTT Streaming Minutes: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా అలరిస్తున్న ఓటీటీ ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘పంచనామా’ డిజిటల్ మీడియాలో అదరగొడుతోంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ రిలీజైన వారం రోజుల్లోనే 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.

Shruti Haasan: మగవాళ్లకు కూడా ఆ పీరియడ్స్ నొప్పి రావాలి.. షూటింగ్ సెట్స్‌లో ఆ బాధ చూశాను: శృతి హాసన్ కామెంట్స్

0

Shruti Haasan: శృతి హాసన్ పీరియడ్స్ విషయంపై మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని తాను దేవుడికి మొక్కుకుంటున్నట్లు చేసిన కామెంట్స్ పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

హార్దిక్ కమ్‌బ్యాక్‌పై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

0
ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ విజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా ఇండియా ‘ఏ’ టూర్ ఆడి 10 ఓవర్ల బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించాకే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాడని చెప్పాడు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని వన్డేల్లో ప్రమోట్ చేస్తున్నామని, భవిష్యత్తులో హార్దిక్, నితీశ్ ఇద్దరూ కలిసి తుది జట్టులో ఆడవచ్చని భారత హెడ్ కోచ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు.

OTT Movie: 50 రిజెక్షన్ల తర్వాత దొరికిన లవర్.. సాయంత్రం 6 తర్వాత చూడకూడదు.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ

0

OTT Movie: ఓటీటీలోకి ఓ తమిళ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. రొమాంటిక్ కామెడీకి సైన్స్ ఫిక్షన్ ట్విస్ట్ ఇస్తూ సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

8 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

0

తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైంది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించి.. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరగనుండగా.. అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన సంఘానికి గుర్తింపు లభిస్తుంది. కార్మికుల వేతనాలు, బోనస్, డీఏ, సర్వీస్ నిబంధనలు వంటి అంశాలపై యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చించే హక్కు గుర్తింపు సంఘానికే ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.