HomeHeadlinesవిదేశీ పర్యటనకు వైఎస్ జగన్.. సీబీఐ కోర్టు అనుమతి, వచ్చే నెలలో వెళతారా?

విదేశీ పర్యటనకు వైఎస్ జగన్.. సీబీఐ కోర్టు అనుమతి, వచ్చే నెలలో వెళతారా?

Cbi Court Permission To Ys Jagan London Tour: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఆయన 15 రోజుల యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఏవైనా 15 రోజులు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఉపయోగించే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను అందించాలని కోర్టు సూచించింది. పర్యటన వివరాలు ముందే తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments