Home Blog Page 144

డేటింగ్ పేరుతో స్నానం బంద్, స్నానం చేయకుండా వచ్చే సహజ వాసనతో అమ్మాయిలు పడిపోతారా?

0
ఈ రోజుల్లో డేటింగ్ ప్రపంచంలో రోజుకొక ట్రెండ్ పుట్టుకొస్తుంది. ఇక జెన్-జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెట్‌లో జెన్-జీ (Gen-Z) యువతకు సంబంధించిన రకరకాల వింత ట్రెండ్‌లు రోజుకోటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో డేటింగ్ ప్రపంచంలో ‘ఫెరోమోన్ మ్యాక్సింగ్’ (Pheromone Maxxing) అనే కాన్సెప్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వినడానికి ఇదేదో రొమాంటిక్ వ్యవహారంగా అనిపించినా, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సైకాలజీ టుడే ప్రకారం అసలేంటి ఫెరోమోన్ మ్యాక్సింగ్? స్నానం చేయకుండా ఉంటే అమ్మాయిలు పడిపోతారా? సైన్స్ ఏం చెబుతుంది? అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Weekly Lucky Zodiac Signs: లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో వచ్చే వారం మిథునం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం

0
Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం గ్రహాలు, నక్షత్రాల స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే సెప్టెంబర్ 26న గ్రహాలలో రాకుమారుడిగా భావించే బుధుడు తన సొంత రాశి కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. తెలివితేటలు, వాణిజ్యం, సమాచార మార్పిడికి ప్రతీకగా భావించే బుధుడు తులా రాశిలో శుక్రుడితో కలయిక జరపనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. మరోవైపు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. మీనంలో శని, కుంభంలో రాహువు, కేతువు సింహరాశిలో సంచారం చేయడం కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఎవరు తాము కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు? ఎవరికి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జస్ట్ రెండు రూపాయలు విడుదల చేయాలని ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ జీవో.. 888 జీవో వెనుక అసలు సంగతి ఇదే!

0
AP Panchayat Raj Department Officals Clarification On Go 888: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ రెండు రూపాయలు విడుదల చేయాలని జారీ చేసిన జీవో వైరల్ అయ్యింది. కేవలం రెండు రూపాయల కోసం జీవో ఎందుకనే చర్చ జరిగిది. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపులో సాంకేతిక సమస్య ఎదురైందని.. ఆ సమస్యను పరిష్కరించడానికి నిపుణుల సూచన మేరకు ఇలా రెండు రూపాయల జీవో విడుదల చేశారని అధికారులు స్పష్టత ఇచ్చారు.

పాకిస్థాన్ పెళ్లిళ్లలో ఒకే వంటకం.. రాత్రి 9కే షాపులు బంద్.. కారణం ఏంటంటే?

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన తీవ్ర ఇంధన కొరత, సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ క్యాబినెట్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇంధన అలవెన్సుల్లో 50 శాతం కోత విధించడంతో పాటు విదేశీ పర్యటనలపై 3 నెలల నిషేధం విధించింది. అంతేకాకుండా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ఒకే వంటకం మాత్రమే పెట్టాలని, రాత్రి 9 గంటలకే షాపులు మూసివేయాలంటూ కఠిన చర్యలు అమల్లోకి తెచ్చింది. ఇదంతా సంక్షోభం నుంచి బయటపడడానికి చేసిందే అని తెలుస్తోంది.

పెళ్లయ్యాక వేర్వేరు సిటీల్లో ఉంటున్నారా? ఇవి తెలుసుకోండి!

0
పెళ్లయ్యాక పనులు కారణంగా వేర్వేరు పట్టణాల్లో ఉంటున్నారా. అయితే మీ బంధం బలహీనపడకుండా ఇలా చేయండి.

తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్లే చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయ్, అవేంటంటే

0
ప్రతిరోజూ మీ శరీర బరువులో అధిక భాగాన్ని మోకాళ్ళు మోస్తాయి. అంతేకాకుండా, నడవడానికి, మెట్లు ఎక్కడానికి, కూర్చోవడానికి , నిలబడడానికి కూడా మోకాళ్ళు సాయపడతాయి. ఇలా అవి నిరంతరం కష్టపడతాయి. దీంతో కీళ్లపై అదనపు ఒత్తిడి పడి ఎఫెక్ట్ అయి మోకాళ్ల నొప్పులు వస్తాయి.
​మోకాలి సమస్యలు అనేవి వయసు పెరగటం, గాయం వల్లే రాదు. దీనికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎన్నో కారణాలు ఉంటాయి. మనం నడిచే విధానం దగ్గర్నుంచీ వర్కౌట్ చేసే విధానం వరకూ ప్రతీ ఒక్కటి నొప్పుల్ని పెంచుతాయి. ఇవి మనకి చిన్న కారణాలుగానే కనిపించినప్పటికీ లోలోపలే మోకాళ్లని డ్యామేజ్ చేస్తాయి. పదే పదే మోకాళ్లపై భారం వేయడం, ఎక్కువసేపు కదలకుండా ఉండడం, సరైన కదలిక పద్ధతులని పాటించకపోవడం వంటివి కీళ్ళు బిగుసుకుపోవడం, కండరాల బలహీనత, కీళ్ల అసౌకర్యానికి దారితీస్తాయి. ఇవన్నీ కూడా మోకాళ్లని దెబ్బతీయకపోవచ్చు. కానీ, సమస్యకి మాత్రం కారణంగా ఉంటాయి. దీంతో పాటు మరికొన్ని అలవాట్లు కూడా సమస్యని పెంచుతాయి.

ముఖాలు గుర్తుంటాయి.. పేర్లు ఎందుకు మర్చిపోతామో తెలుసా?

0
కొన్ని సందర్భాల్లో మనకు ఇతరుల పేర్లు కంటే వారి రూపాలే ఎక్కువగా గుర్తుంటాయి. అలా ఎందుకు గుర్తుంటాయో ఇక్కడ వివరించాం.

ఈ సోషల్ మీడియా బ్యూటీ ట్రెండ్స్‌తో జాగ్రత్త!

0
సోషల్ మీడియాలో రోజూ కొత్త కొత్త బ్యూటీ ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. కానీ వీటిని పాటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మేలు. ఎందుకో తెలుసుకుందాం.

తిన్న తర్వాత టీ తాగొచ్చా? ఎప్పుడు తాగితే మంచిది!

0
చాలామంది టీ ఎక్కువగా తాగుతారు. కానీ ఈ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ఈ నేపథ్యంలో టీ ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం.

గ్రాండ్ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియా కడపలోనే.. చూసేందుకు ట్రావెల్ గైడ్‌

0
గ్రాండ్ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియా గండికోటలోనే ఉంది. ఎర్రమల కొండలను పెన్నా నది చీల్చుకుంటూ ముందుకు సాగడంతో ఇక్కడ కాన్యన్‌ ఏర్పడింది.