HomeLifestyleడేటింగ్ పేరుతో స్నానం బంద్, స్నానం చేయకుండా వచ్చే సహజ వాసనతో అమ్మాయిలు పడిపోతారా?

డేటింగ్ పేరుతో స్నానం బంద్, స్నానం చేయకుండా వచ్చే సహజ వాసనతో అమ్మాయిలు పడిపోతారా?

ఈ రోజుల్లో డేటింగ్ ప్రపంచంలో రోజుకొక ట్రెండ్ పుట్టుకొస్తుంది. ఇక జెన్-జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటర్నెట్‌లో జెన్-జీ (Gen-Z) యువతకు సంబంధించిన రకరకాల వింత ట్రెండ్‌లు రోజుకోటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో డేటింగ్ ప్రపంచంలో ‘ఫెరోమోన్ మ్యాక్సింగ్’ (Pheromone Maxxing) అనే కాన్సెప్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వినడానికి ఇదేదో రొమాంటిక్ వ్యవహారంగా అనిపించినా, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సైకాలజీ టుడే ప్రకారం అసలేంటి ఫెరోమోన్ మ్యాక్సింగ్? స్నానం చేయకుండా ఉంటే అమ్మాయిలు పడిపోతారా? సైన్స్ ఏం చెబుతుంది? అన్న విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments