Home Blog Page 13

రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీకి గోల్డ్ మెడల్.. గవర్నర్ చేతుల మీదుగా సత్కారం

రాజమండ్రి జైల్లో ఉన్న ఎన్‌.సురేశ్ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌ మెడల్‌ని కూడా సాధించాడు. తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సురేశ్ ఈ పతకాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవం ఒక అరుదైన ఘట్టానికి వేదికైంది. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వి. సన్యాసిరావు హర్షం వ్యక్తం చేశారు. ఇది మిగతా ఖైదీలకు కూడా మంచి మోటివేషన్ అవుతుందని అన్నారు.

అక్కల మధ్య ఆస్తి తగాదా.. ఆగిన అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియలు

అగ్గిపెట్టె మచ్చ మరణం నుంచి ఇంకా నెటిజన్లు కోలుకోలేదు. అంతలోనే మరో దారుణ వార్త అందరిని కలచి వేస్తుంది. అక్కల మధ్య ఆస్తి తగాదాలతో మచ్చ అంత్యక్రియలు ఆగిపోయాయి. అగ్గిపెట్టి మచ్చ తండ్రి పేరుతో ఉన్న ఇల్లు విషయంలో వాటాలు దగ్గర వివాదం తలెత్తింది. నిజానికి ఈ ఇల్లును అతడి ఇద్దరు అక్కలు పంచుకోవాలి. కానీ మచ్చ చనిపోయాడు కాబట్టి.. ఇద్దరం సరిసమానంగా పంచుకుందామని పెద్దక్క అంటుంటే.. అలా కుదరదు మూడు వాటాలు వేయాల్సిందేనని చిన్నక్క పట్టుబడుతోంది. ఈ వాటా తేలేక వరకు పెద్దల్లో పంచాయతీ నడుస్తోందట, ఆ పంచాయతీ తేలాక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్నారు. అలాగే బీసీల రిజర్వేషన్ల అంశంపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాగా 34 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కొత్తదేమి కాదు.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేవి. కాకపోతే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు వల్ల గత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 34 నుంచి 24కు తగ్గించింది.

AI వాడే ముందు పిల్లలకు చెప్పాల్సిన విషయాలు

AIని ఉపయోగించే ముందు పిల్లలకు కొన్ని విషయాలు తెలియజేయాలి. వాటి గురించి ఇక్కడ వివరించాం. దీంతో పిల్లలు AIని సురక్షితంగా వాడతారు.

దసరాకు జేబు చిల్లు పడకుండా ఇలా చేయండి!

దసరా పండగకు అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు ఆదా చేసే మార్గాలు ఏంటో తెలుసుకోండి. ఆర్థిక క్రమశిక్షణతో మెదలండి.

దసరా జర్నీలో ఈ ఫుడ్స్ తింటే ఫుల్ ఎనర్జీ!

దసరాకు ఊరు వెళ్తున్నారా. అయితే ఈ లాంగ్ జర్నీలో కడుపు తేలికగా ఉండేందుకు ఈ ఆహారాలు మీ వెంట ఉంచుకోండి.

బతుకమ్మకు సమర్పించే పూలలో ఉండే ఔషధ గుణాలు

బతుకమ్మకు సమర్పించే పూలలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి ఇక్కడ వివరించాం.

డెంగీ ఫీవర్, వైరల్ ఫీవర్ ఎలా గుర్తించాలి?

మీకు వచ్చిన జ్వరం డెంగీనా, వైరలా అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదం. వాటి వివరాలు తెలుసుకుందాం.

Ranabaali Story: విజయ్ దేవరకొండ ‘రణబాలి’.. ఇది భారత స్వాతంత్ర్య పోరాటం గురించి కాదు: డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. 1854-1878 బ్రిటీష్ ఇండియా కాలం నాటి యదార్థ సంఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా భారత స్వాతంత్ర్య పోరాటం గురించి కాదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక ఊరు కథ అని, తమ పొలిమేరలను కాపాడుకునే రణబాలి లాంటి వీరుల కథ అని తెలిపారు.

Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్

Tanushree Dutta on Nana Patekar Demise: సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై ఆయనపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు నేరుగా ప్రస్తావించకుండా, “ఈవిల్ డెడ్” వార్త వల్ల లక్నోలో తను హాజరయ్యే ముఖ్యమైన ఈవెంట్ కవరేజ్‌కు అంతరాయం కలుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నానా మరణంపై ఎలా స్పందించాలో ఆలోచిస్తున్నానని చెబుతూనే, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.