Tanushree Dutta on Nana Patekar Demise: సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై ఆయనపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు నేరుగా ప్రస్తావించకుండా, “ఈవిల్ డెడ్” వార్త వల్ల లక్నోలో తను హాజరయ్యే ముఖ్యమైన ఈవెంట్ కవరేజ్‌కు అంతరాయం కలుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నానా మరణంపై ఎలా స్పందించాలో ఆలోచిస్తున్నానని చెబుతూనే, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్
RELATED ARTICLES


