HomeEntertainmentNana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్‌ కన్నుమూత

Nana Patekar: ప్రముఖ నటుడు నానా పటేకర్‌ కన్నుమూత

Nana Patekar Passes Away: బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ (75) గుండెపోటుతో కన్నుమూశారు. గోవాలోని ఆయన నివాసంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతిపట్ల భారతీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ ప్రవేశం చేసిన ఆయన.. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments