HomeHeadlinesజీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. అండగా నిలిచిన గొప్ప మనుషులు.. బండ్ల గణేష్ ఎమోషనల్

జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. అండగా నిలిచిన గొప్ప మనుషులు.. బండ్ల గణేష్ ఎమోషనల్

Chandrababu Bhuvaneswari Wedding Anniversary: ప్రముఖ నిర్మాణ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు తమకు ఎన్నో సందర్భాల్లో అండగా నిలిచారని.. కష్ట కాలంలో ఆదుకున్నారని, అందుకే వారిద్దరు తమకు చేసిన మేలును మర్చిపోలేనన్నారు. వారి ప్రేమ, ఆశీస్సులు తన కుటుంబానికి గొప్ప బలమని.. ఇద్దరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నారు బండ్ల గణేష్.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments