HomeAndhra Pradeshచించినాడ బ్రిడ్జిపై వరుసగా ఆత్మహత్యలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

చించినాడ బ్రిడ్జిపై వరుసగా ఆత్మహత్యలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Chinchinada Bridge Suicides Prevent: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెనపై ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రిడ్జికి ఇరువైపులా ఫెన్సింగ్‌ వేయిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జాతీయ రహదారులు, జలవనరుల శాఖాధికారులతో మంత్రి సమీక్షించారు.. అలాగే వంతెన దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అంతేకాదు బ్రిడ్జిపై రాత్రి సమయంలో ఇబ్బంది లేకుండా 8 అడుగుల ఎత్తులో లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments