HomeAndhra Pradeshప్రొద్దుటూరులో ప్రజల నుంచి లంచం తీసుకున్న ఉద్యోగి.. డబ్బులు వెనక్కు ఇప్పించి క్షమాపణలు చెప్పిన కమిషనర్

ప్రొద్దుటూరులో ప్రజల నుంచి లంచం తీసుకున్న ఉద్యోగి.. డబ్బులు వెనక్కు ఇప్పించి క్షమాపణలు చెప్పిన కమిషనర్

Proddatur Commissioner Srinivas Viswanath Sorry: కడప జిల్లా ప్రొద్దుటూరులో పింఛన్ల దరఖాస్తుకు స్వర్ణవార్డు ఉద్యోగి రూ.200 చొప్పున వసూలు చేశారు.. ఈ విషయంపై కమిషనర్‌ విశ్వనాథ్‌కు ఫిర్యాదు అందింది. కమిషనర్‌ రంగంలోకి దిగి దరఖాస్తులకు డబ్బు తిరిగి ఇప్పించడమే కాకుండా సిబ్బంది తరఫున క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడుతూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments