HomeHeadlinesఏపీలో 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. మంత్రి అనగాని సత్యప్రసాద్

ఏపీలో 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. మంత్రి అనగాని సత్యప్రసాద్

AP 9 Lakh Acres Freehold Lands Registration: ఏపీలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మీ భూమి – బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు. మరో 4 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూములపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వం 22ఎలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments