HomeTELANGANAజగిత్యాల చిన్నారి దత్తత వివాదం.. తల్లిదండ్రుల 3 ఏళ్ల అనుబంధాన్ని విడదీసిన చట్టం.. కన్నీళ్లు పెట్టిస్తున్న...

జగిత్యాల చిన్నారి దత్తత వివాదం.. తల్లిదండ్రుల 3 ఏళ్ల అనుబంధాన్ని విడదీసిన చట్టం.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న చిన్నారి దత్తత వివాదం అందర్నీ కలచివేస్తోంది. పిల్లలు లేని దంపతులు ఓ పసికందును దత్తత తీసుకుని 3 ఏళ్లుగా ప్రేమగా పెంచుకుంటున్నారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా లేదనే కారణంతో అధికారులు చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. తమ బిడ్డను తిరిగి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించగా.. అనుకూల ఉత్తర్వులు వచ్చాయని కానీ.. చిన్నారిని అప్పగించడంలో జాప్యం జరుగుతోందని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు. బాబును చూడటానికి వెళ్లిన తల్లిదండ్రులను గుర్తుపట్టి.. ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments