బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసు విషయంలో బాంబే హైకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. డిసెంబరు 7 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అయితే, ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై మాత్రం న్యాయస్థానం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఓ భారతీయుడు విదేశాల్లో ఇలాగే చేస్తే వాళ్లు తదుపరి విమానంలోనే ఇండియాకు వెళ్లగొట్టేవారని వ్యాఖ్యానించింది. కావాలంటే మీరు అమెరికా వెళ్లి నిరసన చేసుకోండి అని స్పష్టం చేసింది.
‘విదేశాల్లో ఓ భారతీయుడు ఇలాంటి చర్యకు పాల్పడితే…’ ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు అక్షింతలు
RELATED ARTICLES


