HomeHeadlinesబీఎంసీ ‘దీపావళి’ యాడ్ తొలగింపు వివాదం.. నటి దియా మీర్జాసౌ ముంబయి మేయర్ ఘాటు వ్యాఖ్యలు

బీఎంసీ ‘దీపావళి’ యాడ్ తొలగింపు వివాదం.. నటి దియా మీర్జాసౌ ముంబయి మేయర్ ఘాటు వ్యాఖ్యలు

ముంబయి నగరంలో కాలుష్యం పెరిగిపోవడం పట్ల ఇటీవల బాంబే హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే దీపావళి పండుగ సమయంలో పర్యావరణహితంగా వేడులకు జరుపుకునేలా ప్రోత్సహించాలని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)ను ఆదేశించింది. దీంతో బీఎంసీ పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లతో వీడియోలను రూపొందించింది. వీటిలో ఒకటి నటి దియా మీర్జా చేసిన యాడ్ వివాదానికి దారితీసింది. బీజేపీ దీనిపై అభ్యంతరం తెలపడంతో వీడియోను సోషల్ మీడియా నుంచి సైలెంట్‌గా తొలగించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments