
న్యూఢిల్లీ:
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పెరగడంతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్కరోజే రూ.59,800 కోట్లు ఆర్జించారు.ఈ భారీ లాభంతో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక సంపద సాధించిన వ్యక్తిగా నిలిచారు. అదే జోరుతో గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు.


