పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ప్రకటించడం ప్రపంచవ్యా్ప్తంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది. అణు సంలీన చర్యల ద్వారా వచ్చే న్యూట్రాన్లను ఉపయోగించి మెర్క్యురీ-198ను మెర్క్యురీ-197గా మార్చి.. అది క్షయ ప్రక్రియ ద్వారా గోల్డ్-197గా మారుతుందని సంస్థ వివరించింది. 2025లో CERN పరిశోధకులు ఉత్పత్తి చేసిన బంగారం రేటుతో పోలిస్తే తమ విధానం 10 రెట్లు మెరుగ్గా పనిచేసిందని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో ఏడాదికి రెండు టన్నుల బంగారం తయారు చేయవచ్చని టార్గెట్ పెట్టుకున్నారు.
పాదరసంతో బంగారం తయారీ.. అమెరికా స్టార్టప్ కంపెనీ ప్రకటన.. ఏడాదికి 2 టన్నుల బంగారం ఉత్పత్తి!
RELATED ARTICLES


