HomeEntertainmentDSP Yellamma: దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్.. 100 మంది జానపద కళాకారులతో రికార్డింగ్

DSP Yellamma: దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్.. 100 మంది జానపద కళాకారులతో రికార్డింగ్

‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డీఎస్పీ వినూత్న ప్రయోగం చేస్తున్నారు. 100 మంది దేశవాళీ జానపద రిథమ్ కళాకారులతో టైటిల్ సాంగ్ రికార్డ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments