HomeEntertainment‘శ్రీనిధి శెట్టితో పని చేయడం జన్మజన్మల అదృష్టం’.. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్‌లో కమెడియన్ సత్య

‘శ్రీనిధి శెట్టితో పని చేయడం జన్మజన్మల అదృష్టం’.. ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్ మీట్‌లో కమెడియన్ సత్య

వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ చిత్రం విడుదలైన సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కమెడియన్ సత్య మాట్లాడుతూ.. శ్రీనిధి శెట్టితో కలిసి పని చేయడం జన్మజన్మల అదృష్టమంటూ సరదాగా నవ్వులు పూయించారు. థియేటర్లలో తమ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్, వెంకీ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని కథానాయికలు శ్రీనిధి, నివేదా పేతురాజ్ ఆనందం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments