HomeEntertainmentత్రివిక్రమ్ ‘రామాయణం’ కోసం ఎదురుచూస్తున్నా.. ‘మాయాబజార్’ తర్వాత అదే పెద్ద సినిమా: థమన్

త్రివిక్రమ్ ‘రామాయణం’ కోసం ఎదురుచూస్తున్నా.. ‘మాయాబజార్’ తర్వాత అదే పెద్ద సినిమా: థమన్

Thaman at Aadarsha Kutumbam Press Meet: వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ గ్రాండ్ సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఎస్. తమన్ తన మనసులోని కోరిక బయటపెట్టారు. త్రివిక్రమ్ ‘రామాయణం’ ఆధారంగా సినిమా తీయాలనేది తన డ్రీమ్ అని, ఒకవేళ ఆయన గనుక తీస్తే అది ‘మాయాబజార్’ తర్వాత అతిపెద్ద చిత్రమవుతుందని, కచ్చితంగా 365 రోజులు ఆడుతుందని తమన్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments