HomeBusiness"భారత్ ఇంకా SIP దశలోనే ఉంది.. SWPతో నెల నెలా డబ్బు పొందే దశకు మరో...

“భారత్ ఇంకా SIP దశలోనే ఉంది.. SWPతో నెల నెలా డబ్బు పొందే దశకు మరో 25 ఏళ్లు పట్టొచ్చు”

Investment Plan: భారతదేశం ఇంకా మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP ద్వారా పెట్టుబడులను పోగు చేసే దశలోనే ఉందని, అది సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా నెల నెలా డబ్బులు తిరిగి తీసుకునే దశకు చేరుకోవాలంటే మరో 25 ఏళ్ల పట్టవచ్చని కార్నెలియన్ ఫౌండర్ వికాస్ ఖేమానీ అభిప్రాయపడ్డారు. ఈటీ వెల్త్ ఎక్స్‌ పో వేదికగా భారతీయుల పెట్టుబడి విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments