HomeBusinessLPG సిలిండర్ బుకింగ్ నుంచి పెన్షన్, ITR గడువు వరకు.. నవంబర్ 1 నుంచి మారేవి...

LPG సిలిండర్ బుకింగ్ నుంచి పెన్షన్, ITR గడువు వరకు.. నవంబర్ 1 నుంచి మారేవి ఇవే.. మీ ఇంటి బడ్జెట్‌పై ప్రభావం!

New Financial Rules Nov 1: నవంబర్ నెలలోకి ప్రవేశిస్తున్న క్రమంలో ఆ నెలలో వచ్చే ఆర్థిక పరమైన మార్పుల గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. నవంబర్ 1వ తేదీ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ బుకింగ్‌లో మార్పులు వస్తున్నాయి. అలాగే గ్యాస్ ధరలు సైతం మారవచ్చు. ఐటీఆర్ గడువు తేదీ, జీఎస్టీ మార్పులు, పెన్షన్ జీవన ప్రమాణ పత్రం గడువు వంటి ఎన్నో అంశాలు ఈ నెలలో మార్పులు చేసుకోనున్నాయి. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments