HomeBusinessGold Bonds: అప్పుడు గ్రాము గోల్డ్ రేటు రూ. 3785.. ఇప్పుడు రూ. 14213.. ఏడేళ్లలోనే...

Gold Bonds: అప్పుడు గ్రాము గోల్డ్ రేటు రూ. 3785.. ఇప్పుడు రూ. 14213.. ఏడేళ్లలోనే లక్షకు రూ. 3.93 లక్షలొచ్చాయ్!

Gold Bond Price: బంగారంపై పెట్టుబడులకు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇందులోనే ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్స్. అయితే వీటిని గతంలో ఇష్యూ చేసే వారు. ఇటీవలి కాలంలో తాత్కాలికంగా వీటిని నిలిపివేసింది కేంద్రం. అయితే ఇక్కడ 8 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది కాబట్టి గతంలో ఇష్యూ చేసిన వాటికి సంబంధించి డబ్బులు చెల్లిస్తుంది. ఇప్పుడు 2019లో జారీ చేసిన గోల్డ్ బాండ్ స్కీమ్ ధరల్ని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments