HomeCricketటీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన న్యూజిలాండ్.. 87 రన్స్ తేడాతో భారత్ ఓటమి

టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన న్యూజిలాండ్.. 87 రన్స్ తేడాతో భారత్ ఓటమి

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌కు పర్యటనలో తొలి ఓటమి ఎదురైంది. గ్లెన్ ఫిలిప్స్ (107) శతకంతో చెలరేగడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 259/7 భారీ స్కోరు సాధించింది. అనంతరం 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, జాకబ్ డఫీ (4/23) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో కివీస్ 87 పరుగుల తేడాతో గెలుపొందగా, సిరీస్ ప్రస్తుతం 3-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments