తేలు కుట్టడంతో చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లిన ఓ యువకుడు… అక్కడ వైద్య సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరును ఫోన్లో వీడియో తీయబోయాడు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో డాక్టర్ డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతణ్ని స్టేషన్కు తీసుకెళ్లి తర్వాత వదిలిపెట్టారు. ఇంటికిె వెళ్లిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.


