HomeLifestyleసోయాబీ‌న్ ఆయిల్‌తో బరువు పెరుగుతారా, పరిశోధనలు ఏమంటున్నాయి

సోయాబీ‌న్ ఆయిల్‌తో బరువు పెరుగుతారా, పరిశోధనలు ఏమంటున్నాయి

​సోయాబీన్ ఆయిల్ మన దగ్గర ఇప్పుడిప్పుడే ఈ ఆయిల్ వాడుతున్నారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో ఈ ఆయిల్‌తోనే ఎక్కువగా వంట చేస్తారు. అయితే, జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనంలో సోయాబీన్ ఆయిల్‌ తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతున్నట్లుగా జరిగిన పరిశోధనలో గుర్తించారు. గతంలో ఇదే అంశంపై కొంతమంది పరిశోధనలు చేయగా దాని గురించి నిజాలు కనుక్కోవడానికి తాజాగా శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. అయితే, అలా అని సోయాబీన్ ఆయిల్‌ని సమస్యగా గుర్తించొద్దు. దీని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments