HomeEntertainmentపాకిస్తాన్‌లోనూ ‘రామాయణం’ ఫీవర్.. కరాచీ వీధుల్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. నెట్టింట వైరల్ వీడియో

పాకిస్తాన్‌లోనూ ‘రామాయణం’ ఫీవర్.. కరాచీ వీధుల్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. నెట్టింట వైరల్ వీడియో

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎపిక్ మూవీ ‘రామాయణం’. దీపావళి కానుకగా నవంబర్ 5న ఈ మూవీ మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫీవర్ ఇప్పుడు పాకిస్తాన్ లోనూ కనిపిస్తోంది. కరాచీలో ఉన్న హిందువులు ఈ సినిమా విడుదల సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. రణబీర్, సాయి పల్లవి, యష్ పోస్టర్లతో వీధుల్లో సందడి చేస్తూ.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ‘రామాయణం’ మూవీని తమ దేశంలోనూ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments